13 కోట్ల టార్గెట్…5 రోజుల్లో వచ్చింది ఇది…ఆల్ టైం డిసాస్టర్

0
3060

ఈ ఏడాది మార్చ్ లో MLA తో సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ ఆ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండటంతో టోటల్ రన్ లో 10 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించింది. కానీ ఇప్పుడు ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా చేసిన లేటెస్ట్ మూవీ నా నువ్వే కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఆల్ టైం డిసాస్టర్ గా నిలిచి ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సాధించి బరిలోకి దిగగా 13 కోట్ల టార్గెట్ తో వచ్చిన సినిమా 5 రోజుల్లో సాధించిన టోటల్ షేర్ 1.24 కోట్లు మాత్రమె…అందులో కూడా 3 వ రోజు నుండి 5 వ రోజు వరకు చాలా ఏరియాల్లో డెఫిసిట్ లు పడటంతో

వచ్చిన షేర్ లో 60 లక్షల రేంజ్ లో వెనక్కి వెళ్ళిపోయాయి. దాంతో సినిమా మొత్తం మీద సాధించిన షేర్ ఇప్పుడు 60 లక్షల రేంజ్ లోనే ఉంది. దాంతో కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే ఆల్ టైం డిసాస్టర్ మూవీ గా నిలిచిపోయింది నా నువ్వే సినిమా అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here