నాని MCA టీసర్…మళ్ళీ కుమ్మేసిన నాని…బ్లాక్ బస్టర్ పక్కా

0
672

వరుస విజయాలతో దూసుకు పోతున్న యంగ్ హీరో నాని నటించిన అప్ కమింగ్ మూవీ MCA-మిడిల్ క్లాస్ అబ్బాయి… ఫస్ట్ లుక్ టీసర్ రిలీజ్ అయ్యింది…మిడిల్ క్లాస్ అబ్బాయిలు ఎలా ఉంటారో చెప్పిన టీసర్ లో నాని ఎప్పటి లానే హుషారు గా కనిపించి మెప్పించాగా నేను లోకల్ ఫ్లేవర్ లో నే టీసర్ కొనసాగడం విశేషం అని చెప్పొచ్చు. కాగా సినిమా లో సాయిపల్లవి మరియు నాని ల క్యారెక్టర్స్ చాలా కొత్తగా ఉంటాయి అనే టాక్ ని నిజం చేసింది ఈ టీసర్…మీరు చూసి ఎలా అనిపించిందో చెప్పండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here