నాని MCA ట్రైలర్ రివ్యూ రేటింగ్…కుమ్మేశాడు సామి

0
883

  వరుస విజయాలతో దూసుకు పోతున్న యంగ్ హీరో నాని నటించిన లేటెస్ట్ మూవీ MCA మిడిల్ క్లాస్ అబ్బాయి… ఫిదా ఫేమ్ సాయి పల్లవి హీరోయిన్ గా సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి జోష్ ఫేమ్ వేణు శ్రీ రామ్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. ఈ ఇయర్ వరుస సక్సెస్ లను సొంతం చేసుకున్న నాని మరియు దిల్ రాజు ల కాంబినేషన్ లో ఇది రెండో సినిమా.

దాంతో సినిమాపై అంచనాలు భారీగా ఉండగా ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉందని చెప్పొచ్చు. మరీ కొత్తదనం ఏమి లేకున్నా పక్కా పైసా వసూల్ మూవీ గా MCA ట్రైలర్ ఉందని చెప్పొచ్చు. నాని ఎప్పటి లానే డైలాగ్స్ అండ్ సింపుల్ యాక్టింగ్ తో దుమ్ము లేపాడు…

ఇక సాయి పల్లవి స్క్రీన్ ప్రజెన్స్ తో దుమ్ము లేపింది. భూమిక స్పెషల్ రీ ఎంట్రీ అద్బుతమైన కొత్త ఫీలింగ్ ను కలగజేసింది…మొత్తం మీద ట్రైలర్ లో హిట్ కళ కనిపిస్తుంది….కానీ నాని మాత్రం ఓకే లుక్ ని కంటిన్యు గా ఎలాంటి మార్పులు లేకుండా మెయిన్ టైన్ చేయడం ఒక్కటే మైనస్ పాయింట్…. ట్రైలర్ కి మేము ఇస్తున్న రేటింగ్ 3.25/5 స్టార్స్…మీరు ట్రైలర్ చూసి ఎలా ఉందో చెప్పండి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here