అమ్మింది 7 కోట్లకు…7 రోజుల్లో వచ్చింది ఇది…డిసాస్టర్

0
314

ఈ ఇయర్ సమ్మోహనం సినిమాతో ఆల్ మోస్ట్ క్లీన్ హిట్ కొట్టిన సుధీర్ బాబు వెంటనే తన నిర్మాణంలో తొలిసారిగా నన్ను దోచుకుందువటే సినిమాను నిర్మించి రీసెంట్ గా సినిమాను రిలీజ్ చేయగా సినిమా కి మంచి పాజిటివ్ టాక్ లభించింది.

సినిమాను టోటల్ గా 7 కోట్ల రేంజ్ లో అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి వీకెండ్ లో సినిమా అతి కష్టం మీద 1 కోటి వరకు షేర్ ని అందుకుంది…ఇక మిగిలిన వర్కింగ్ డేస్ మొత్తం మీద మరో 40 లక్షల వరకు షేర్ వచ్చింది.

దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో టోటల్ గా 1.45 కోట్ల రేంజ్ లో షేర్ ని ఈ సినిమా సాధించినట్లు సమాచారం. 8 కోట్ల టార్గెట్ లో కేవలం 1.45 కోట్లు మాత్రమే రికవరీ అవ్వడంతో సినిమాకి భారీ ఎత్తున నష్టాలు దక్కడం ఆల్ మోస్ట్ కంఫామ్ అని అంటున్నారు…దాంతో ఫైనల్ రిజల్ట్ డిసాస్టర్ అని డిక్లేట్ చేశారు ట్రేడ్ అనలిస్టులు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here