నవాబ్ తెలుగు బిజినెస్…ఫస్ట్ డే కలెక్షన్స్ తెలిస్తే షాక్

0
3260

మణిరత్నం లాంటి లెజెండరీ డైరెక్టర్ నుండి రీసెంట్ గా చెలియా లాంటి డిసాస్టర్ వచ్చినా కానీ వెంటనే అద్బుతమైన కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాడు మణిరత్నం…రీసెంట్ గా భారీ మల్టీస్టారర్ గా నవాబ్ సినిమాను తమిళ్ అండ్ తెలుగు లో రిలీజ్ చేశారు.

సినిమాకి రెండు చోట్లా మంచి టాక్ లభించింది. సినిమా తెలుగు లో పెద్దగా అంచనాలు లేకుండానే రిలీజ్ అయినా ఓవరాల్ గా మొదటి రోజు పాజిటివ్ టాక్ పవర్ తో ఈవినింగ్ షోల లో గ్రోత్ హెల్ప్ తో టోటల్ గా 42 లక్షల షేర్ ని మొదటి రోజు సాదించింది.

తెలుగులో ఈ సినిమాను టోటల్ గా 3 కోట్ల రేంజ్ లో అమ్మినట్లు సమాచారం. ఆ లెక్కన సినిమా 3.5 కోట్ల షేర్ ని అందుకుంటే హిట్ అవుతుంది…టాక్ పాజిటివ్ గా ఉంది కాబట్టి వీకెండ్ కి సినిమా గ్రోత్ ని సాధించే ఛాన్స్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here