నోటా 1st డే ఓపెనింగ్స్ రిపోర్ట్

0
355

గీత గోవిందం సినిమా తో హిస్టారికల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ నోటా…బాక్స్ ఆఫీస్ దగ్గర శుక్రవారం భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీమియర్ షో లతో మంచి వసూళ్లనే సాధించింది.

ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఆల్ మోస్ట్ 60% ఆక్యుపెన్సీ ని సొంతం చేసుకుంది ఈ సినిమా…మార్నింగ్ మ్యాట్నీ షోల కి అన్నీ ఏరియాలల్లో ఇదే రేంజ్ లో ఆక్యుపెన్సీ ఉండటం విశేషం అనే చెప్పాలి.

కానీ టాక్ మరీ అద్బుతంగా లేకపోవడం కొద్దిగా మైనస్ పాయింట్ అయినా కానీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రేజ్ దృశ్యా ఈ సినిమా మొదటి రోజు అవలీలగా 4 కోట్ల నుండి 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని రెండు రాష్ట్రాల్లో అందుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here