నోటా ఓవర్సీస్ ప్రీమియర్ షో కలెక్షన్స్!

0
314

గీత గోవిందం సినిమా తో ఇటు రెండు రాష్ట్రాలలో అటు ఓవర్సీస్ లో అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు నోటా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా తెలుగు తమిళ్ కలిపి అన్ని చోట్లా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది ఈ సినిమా.

సినిమా ఓవర్సీస్ లో కూడా సుమారు 220 లోకేషన్స్ లో తెలుగు మరియు తమిళ్ వర్షన్స్ కలిపి రిలీజ్ అవ్వగా ఓపెనింగ్స్ మాత్రం యావరేజ్ గానే ఉన్నాయి అని చెప్పొచ్చు. గీత గోవిందం కి ట్యూస్ డే ఆఫర్ ఓ రేంజ్ లో కలిసి వచ్చి అక్కడ ప్రీమియర్ షోలతో ఏకంగా 0.4 మిలియన్ మార్క్ ని అందుకోగా…

నోటా తెలుగు అండ్ తమిళ్ కలిపి ఎలాంటి ఆఫర్స్ లేకుండా రిలీజ్ అవ్వడంతో ప్రీమియర్ షోలతో అక్కడ 0.17 మిలియన్ ని మాత్రమే అందుకుంది….తెలుగు తమిళ్ కలిపి ఓవర్సీస్ బిజినెస్ 3.4 కోట్లు అవ్వడంతో సినిమా అక్కడ మినిమం 0.9 మిలియన్ దాకా వసూల్ చేయాల్సి ఉంటుంది…

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here