నోటా వీకెండ్ టోటల్ కలెక్షన్స్…ఊహకందని దెబ్బ!

0
379

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ నోటా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ని ముగించుకుంది…రెండు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర 10.3 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా 3 వ రోజు ఆదివారం అయినా కానీ పెద్దగా అడ్వాంటేజ్ ని అందుకోలేకపోయింది.

కానీ తమిళ్ కలెక్షన్స్ బాగా ఇంప్రూవ్ అవ్వడం ఒక్కటే కొద్దిగా కలిసి వచ్చే అంశం అని చెప్పాలి. టోటల్ గా 3 రోజుల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి… Nizam 3.23Cr, Ceded 82L, Guntur 52L, Krishna 47L, Nellore 27L, West 34L, East 52L, UA 72L, Total AP_TG Share : 6.89Cr, Kar : 1Cr, USA : 1.20Cr, Roi&RoW : 50L, TamilNadu : 3Crs (TamilVersion 3daysGross 6Crs), Total Worldwide both versions share : 12.59Cr……

సినిమాను టోటల్ గా 24.5 కోట్లకు తెలుగు తమిళ్ కలిపి అమ్మగా 25.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా సినిమా 3 రోజుల్లో 12.6 కోట్ల లోపు షేర్ ని అందుకోవడంతో బ్రేక్ ఈవెన్ కి మరో 13 కోట్ల షేర్ ని అందుకోవాలి…ప్రస్తుతం అది దాదాపు అసాధ్యంగానే కనిపిస్తుంది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here