రికార్డులు బ్రేక్ చేయడానికి మరో బంపర్ ఆఫర్ వచ్చింది!

0
818

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత మరికొన్ని రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను సృష్టించడానికి సిధ్ధం అవుతుంది…కాగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ లెవల్ లో రిలీజ్ కానుంది.

కాగా సినిమా కి చాలా ఏరియాల్లో రోజుకి 5 షోలు వేసుకునే ఛాన్స్ దొరకడం ఇప్పుడు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా మారింది అని చెప్పొచ్చు…ఇక మరో అడ్వాంటేజ్ ఏంటి అంటే కొన్ని ఏరియాల్లో స్పెషల్ షోలు వేసుకునే అవకాశం కూడా సినిమా కి దక్కిందట.

దాంతో మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కచ్చితంగా ఈ అడ్వాంటేజ్ తో అల్టిమేట్ కలెక్షన్స్ రావడం ఖాయమని చెప్పొచ్చు…ఒకవేళ టాక్ బాగుంటే కచ్చితంగా సరికొత్త ఇండస్ట్రీ రికార్డులు నమోదు చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here