మళ్ళీ షాక్….లీకైన మరో ఫూటెజ్…ఏం జరుగుతుంది అసలు!

0
2032

టాలివుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత పై అంచనాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. అత్యంత భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా కి సంభంది కొన్ని లీకులు చాలా ఇబ్బందులు పెడుతున్నాయి.

టీసర్ రిలీజ్ కి ముందే కొన్ని కీలక సన్నివేశాలు లీక్ అయ్యి షాక్ ఇవ్వగా వెంటనే తేరుకున్న యూనిట్ వాళ్ళపై కటిన చర్యలు తీసుకున్నారు. ఇక ఇప్పుడు ఓ కీలకమైన ఫైట్ సీన్ కి ముందు వచ్చే సన్నివేశం లీక్ అయిందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ నాగబాబు ల కాంబినేషన్ లో తెరకెక్కించిన ఆ సన్నివేశాలు కొన్ని లీక్ అయినట్లు చెబుతున్నారు. కానీ అవి రఫ్ ఫూటేజ్ మాత్రమె అని అంటుండటం కొంత వరకు సంతోషించే విషయమే అయినా ఇలా లీక్ చేసి కొందరు ఎందుకు నిర్మాతలకి తలపోటు తెప్పిస్తారో వారికే తెలియాలి అంటున్నారు టాలీవుడ్ పెద్దలు.

Related posts:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here