ఎన్టీఆర్ మహేష్ సినిమాలు తమిళ్ లో భీభత్సం సృష్టిస్తున్నాయి

0
1627

తెలుగు సినిమా మార్కెట్ ని బాహుబలి ని పదింతలు పెంచేసింది…ముఖ్యంగా పక్క రాష్ట్రం తమిళ్ లో తెలుగు సినిమాలపై ఒకప్పుడు పెద్దగా ఇంటరెస్ట్ ఉండేది కాదు కానీ ఇప్పుడు మాత్రం తెలుగు సినిమాలలో పెద్ద సినిమాల కోసం వాళ్ళు కూడా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ లో రాబోతున్న సినిమాలలో ఓ రెండు సినిమాల కోసం వాళ్ళు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారట. ఆ రెండు సినిమాలు మరేవో కాదు ఒకటి మహేష్ నటించిన స్పైడర్ కాగా మరోటి ఎన్టీఆర్ జైలవకుశ.

స్పైడర్ తెలుగు తమిళ్ లో తెరకెక్కుతు౦డ౦…మురగదాస్ అక్కడ టాప్ డైరెక్టర్ అవ్వడంతో ఈ సినిమాపై మంచి క్రేజ్ నెలకొంది. ఇక ఎన్టీఆర్ జైలవకుశ యూనివర్సల్ పాయింట్ తో తెరకెక్కుతు౦డట౦ తమిళ్ లో ఎన్టీఆర్ కి మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఈ ఇయర్ లో ఆ రెండు తెలుగు సినిమాల కోసమే ఎదురుచూస్తున్నట్లు వారు చెబుతున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here