మైండ్ బ్లాంక్ చేస్తున్న ఎన్టీఆర్ సరికొత్త లక్ష్యం

0
681

టాలీవుడ్ పక్కా మాస్ మూవీస్ స్పెషలిస్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన రూట్ ని టోటల్ గా మార్చు కున్నాడు, కెరీర్ లో సింహాద్రి లాంటి మాస్ హిట్ కోసం ఎన్నో సార్లు ప్రయత్నించి విఫలం అయిన ఎన్టీఆర్ తరువాత రూట్ మార్చి టెంపర్- నాన్నకుప్రేమతో లాంటి ప్రయోగాలు చేసి సఫలం అయ్యి ఇప్పుడు మళ్ళీ అభిమానుల కోసం జనతాగ్యారేజ్, జైలవకుశ లాంటి మాస్ మూవీస్ చేసి కొంత వరకు మెప్పించాడు.

 మాస్ స్టార్ గా ఉన్నప్పుడు కేవలం మాస్ అభిమానులను మాత్రమే సొంతం చేసుకున్న ఎన్టీఆర్ కి ఇప్పుడు చేసిన రెండు ప్రయోగాల ఫలితాలు ఎంతో ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా ఎన్టీఆర్ కి లేడీ, ఫ్యామలీ, యూత్ ఫాలోయింగ్ పెరిగేలా చేశాయి.

వాటిని అలాగే కొనసాగించాలి అంటే ప్రయోగాలే చేస్తూ అందులో మాస్ ని మెప్పించే సీన్స్ ఉండేలా చూసుకోవాలని ఎన్టీఆర్ పక్కగా ప్రిపేర్ అయ్యే త్రివిక్రమ్, రాజమౌళి, కొరటాల శివ, అట్లీ, విక్రమ్ కుమార్, లను లైన్ లో పెట్టి ఈ సినిమాతో యూనివర్సల్ స్టార్ అవ్వాలని ప్రిపేర్ అవుతున్నాడు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here