ఎన్టీఆర్-త్రివిక్రమ్—కథ ఎక్కడిదాకా వచ్చిందో తెలుసా??

0
145

టాలీవుడ్ లో బహుశా ఎవ్వరూ ఊహించని కలయిక ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ లది…పూర్తిగా క్లాస్ సినిమాలు తీసిన చరిత్ర త్రివిక్రమ్ ది అయితే మాస్ ఫాలోయింగ్ లో ఎవ్వరూ అందుకోలేని క్రేజ్ ఎన్టీఆర్ ది. అలాంటిది ఈ కలయిక ఎలా ఉండబోతుంది అనేది అందరిలోనూ ఆసక్తికరంగా మారింది.

కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ జైలవకుషతో అలాగే త్రివిక్రమ్ పవన్ తో సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ రెండు ప్రాజెక్ట్స్ ఈ ఇయర్ సెప్టెంబర్లో పూర్తి అవ్వడం జరుగుతుందట..కాగా వీళ్ళ కలయికలో సినిమా నవంబర్ లో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక కథ విషయానికి వస్తే కథ 70% పూర్తి అయినట్లు ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ కోసం సరికొత్త కథని త్రివిక్రమ్ సిద్ధం చేస్తున్నాడని…ఆ సినిమాతో ఎన్టీఆర్ కి క్లాస్ లో మరింత ఫాలోయింగ్ రావడం ఖాయమని అంటున్నారు. ఈ కాంబినేషన్ సినిమా అంటే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు అవ్వడం ఖాయం అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Related posts:

ఎన్టీఆర్ మరో 0.6 కొడితే ఉంటదీ...భీభత్సమే
ఎన్టీఆర్ 27 స్టొరీ లైన్ గురించి షాకింగ్ న్యూస్
2017 సౌత్ లో ఇప్పటివరకు బిగ్గెస్ట్ డిసాస్టర్ ఈ సినిమానే
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి టెన్షన్ పెడుతున్న ఓ వార్తా
2 గంటల్లో కాటమరాయుడు-స్పైడర్ రికార్డులు చెల్లాచెదురు...ఎన్టీఆర్ మాస్ పవర్
పవర్ స్టార్ ఫ్యాన్స్ గూస్ బంప్స్ తెప్పించే న్యూస్
పొరుగు రాష్ట్రంలో 12 కోట్లతో పులికేక పెట్టించిన ఎన్టీఆర్
6 రోజుల్లో 6.25 కోట్లు...స్పైడర్ కలెక్షన్స్ చూసి ఇండస్ట్రీ షాక్
రాజా ది గ్రేట్ బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్...ట్రేడ్ కి షాక్ ఇచ్చిన రవితేజ
ఫస్ట్ డే టాప్ 13 షేర్ 2017 లో అందుకున్న సినిమాలు
ఎన్టీఆర్ అలా చెప్పడం నేను ఎప్పటికీ మరచిపోలేను--వినాయక్
6 కోట్ల బిజినెస్...ఫస్ట్ వీక్ కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here