జనతాగ్యారేజ్ మొక్కులు తీర్చుకున్న తారకరాముడు

0
787

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలు ఈ మధ్య బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ని జనతాగ్యారేజ్ తో అందుకున్న యంగ్ టైగర్ ఆ సినిమా సక్సెస్ అయితే భద్రాద్రి రామయ్య దగ్గరకు వస్తానని మొక్కుకున్నాడట.

కాగా తర్వాత జైలవకుశ సినిమా తో బిజీ అవ్వడం తో మొక్కు తీర్చుకోవడం కుదరని ఎన్టీఆర్…ఇప్పుడు వీలు దొరకగా భద్రాచలం వెళ్లి రాముడి దర్శనం చేసుకుని తన మొక్కు తీర్చుకున్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here