ఫస్ట్ డే 50 కోట్ల పైనే…దంచికొట్టాడు!

0
1141

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర జూలు విదిల్చాడు…ఓ రేంజ్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో మొదటి రోజు టాలీవుడ్ ఇండస్ట్రీ లో సరికొత్త రికార్డులతో దుమ్ము లేపడం మొదలు పెట్టాడు…సినిమా ఓవరాల్ గా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా టాలివుడ్ హిస్టరీలో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమాలలో ఒకటిగా నిలవనుంది.

సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం మినిమమ్ 24 కోట్లకు పైగా షేర్ ని ఆల్ మోస్ట్ కన్ఫాం చేసుకుంది…ఇక కర్ణాటకాలో మినిమమ్ 4 కోట్లకు పైగా రెస్ట్ ఆఫ్ ఇండియా 1 కోటికి పైగా, టోటల్ ఓవర్సీస్ లో 4 కోట్లకు పైగా షేర్ లు మినిమం రానున్నాయి.

దాంతో అన్ని ఏరియాలలో కలిపి మొత్తం మీద మినిమమ్ 33 కోట్ల వరకు షేర్ 50 కోట్లకు పైగా గ్రాస్ కన్ఫాం అనే చెప్పాలి…కొన్ని ఏరియాల్లో హైర్స్ ఎప్పుడు కలుపుతారో ఇంకా కన్ఫాం కాలేదు….అవి ఫస్ట్ డే కలపకపోయినా ఈ లెక్క కన్ఫాం అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు..మరి అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here