400k లైక్స్…ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్!

0
267

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ కి సిద్ధం అవుతుండగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ భారీ రికార్డులను నమోదు చేస్తుంది.

తొలి 24 గంటల్లో ఆల్ టైం రికార్డులను నమోదు చేస్తూ దుమ్ము లేపిన ఈ ట్రైలర్ తర్వాత ఫాస్టెస్ట్ 10 మిలియన్ వ్యూస్ ని కూడా కంప్లీట్ చేసుకుని సంచలనం సృష్టించింది…ఇక ఇప్పుడు ఈ ట్రైలర్ 13 మిలియన్ వ్యూస్ ని కంప్లీట్ చేసుకోగా ఏకంగా….

4 లక్షల లైక్స్ ని అందుకుని మరో ఆల్ టైం రికార్డ్ ను సొంతం చేసుకుంది…టాలీవుడ్ లో ఒక్క బాహుబలి ని పక్కకు పెడితే ఏ ట్రైలర్ కూడా ఈ మార్క్ ని అందుకోలేదు…కానీ అరవింద సమేత ట్రైలర్ ఈ రికార్డ్ ను అందుకుని సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్ ను సొంతం చేసుకుంది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here