డేట్ అఫీషియల్ ఫిక్స్….ఇక బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే!

0
196

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్న అప్ కమింగ్ మూవీ అరవింద సమేత సినిమా మరి కొన్ని వారాల్లో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే..కాగా సినిమా లో ఇప్పటికే ఫస్ట్ లుక్, టీసర్ మరియు రీసెంట్ గా ఒక సాంగ్ ని రిలీజ్ చేశారు.

అన్నింటికీ అల్టిమేట్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ అక్టోబర్ 11 న అని అందరికీ తెలిసిందే అయినా రీసెంట్ గా జరిగిన కొన్ని పరిణామాల దృశ్యా ఎక్కడైనా డిలే అయ్యి డేట్ పోస్ట్ పోన్ అవుతుందేమో అన్న అనుమానాలు ఉండేవి.

కానీ వాటికన్నింటికి చెక్ పెడుతూ సినిమాను ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వైనవి హాన్వి క్రియేషన్ వారు అక్టోబర్ 10 న సినిమా ప్రీమియర్ షోల ను అత్యంత భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నానమని అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేసి కంఫామ్ చేశారు. దాంతో ఎన్‌టి‌ఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇక బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని చెప్పొచ్చు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here