జస్ట్ 2 కోట్లు కొడితే చాలు!!

0
1803

టాలివుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో ఆదివారం రోజున అద్బుతమైన వసూళ్ళ తో దుమ్ము లేపింది. కాగా 17 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర 160 కోట్ల గ్రాస్ దాక వసూల్ చేసి సంచలనం సృష్టించగా 18 వ రోజు రెండు రాష్ట్రాలలో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపింది..

ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆదివారం సాధించిన కలెక్షన్స్ తో సినిమా 90 లక్షల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసినట్లు సమాచారం.. కాగా వరల్డ్ వైడ్ గా షేర్ ని 1 కోటి కి పైగా షేర్ ని అందుకుందని సమాచారం అందుతుంది.

కాగా సినిమా టోటల్ గా గ్రాస్ 1.8 కోట్ల రేంజ్లో ఉండే చాన్స్ ఉందని అంటున్నారు. దాంతో ఓవరాల్ గ్రాస్ 162 కోట్ల రేంజ్లో ఉండే అవకాశం ఉంది. మరో 2 కోట్లు గ్రాస్ వసూల్ చేస్తే సినిమా ఖైదీనంబర్ 150 నెలకొల్పిన 164 కోట్ల గ్రాస్ రికార్డ్ ను బ్రేక్ చేసే అవకాశం పుష్కలంగా ఉంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here