నైజాం-సీడెడ్ లలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్

0
1178

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ ను చీల్చి చెండాడాడు…మొదటి రోజు తన పేరిట ఉన్న అల్టిమేట్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి ఆల్ టైమ్ హిస్టారికల్ బెంచ్ మార్క్ ని మళ్ళీ చేశాడు..నైజాం అండ్ సీడెడ్ ఏరియాలలో తన పేరిట ఉన్న రికార్డులను ఇప్పుడు తానే బ్రేక్ చేశాడు.

నైజాం ఏరియాలో జనతా గ్యారేజ్ మొదటి రోజు నెలకొల్పిన 5.51 కోట్ల షేర్ రికార్డును బ్రేక్ చేసి ఇప్పుడు 5.73 కోట్ల షేర్ తో ఆల్ టైమ్ రికార్డ్ కొట్టాడు…టోటల్ గా మొదటి రోజు గ్రాస్ ఇక్కడ 8.3 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం…ఇక తన కంచుకోట అయిన సీడెడ్ లో కలెక్షన్ జాతర అయింది.

మొదటి రోజు అక్కడ జైలవకుశతో తను నెలకొల్పిన 4.28 కోట్ల ఇండస్ట్రీ రికార్డ్ ను బ్రేక్ చేసి ఇప్పుడు 5.5 కోట్ల షేర్ తో ఏకంగా 1.22 కోట్ల లీడింగ్ తో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేశాడు…టోటల్ గా గ్రాస్ 6.47 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం…మిగిలిన ఏరియాల కలెక్షన్స్ తెలియాల్సి ఉంది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here