అరవింద సమేత ఈవెంట్ కి మహేష్&రామ్ చరణ్…టాలీవుడ్ షాక్

0
1909

ఒక స్టార్ హిరో ఈవెంట్ కి మరో స్టార్ హీరో రావడం ఒకప్పుడు అంటే అరుదే కానీ ఈ మధ్య మాత్రం ఇది సాధారణం అయింది అని చెప్పొచ్చు. ఇక మన హీరోల్లో ఎక్కువగా ఎన్టీఆర్, మహేష్ మరియు రామ్ చరణ్ లు చాలా సార్లు ఒకసారి కనిపించి అందరికీ మేమంతా స్నేహితులం అని చెబుతూ టాలీవుడ్ ని మరింత ముందుకు తీసుకుపోతున్నారు.

ఇక ఎన్టీఆర్ భరత్ అనే నేను ఈవెంట్ కి అటెండ్ అవ్వగా ఎన్టీఆర్ రామ్ చరణ్ ల కలయికలో ఓ అల్టిమేట్ మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ ముగ్గురు తిరిగి ఓకే స్టేజ్ పైకి వెళ్ళే అవకాశం పుష్కలంగా ఉండనే టాక్ ఇండస్ట్రీ లో వినిపిస్తుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గాను మహేష్ మరియు రామ్ చరణ్ లు స్పెషల్ గెస్ట్ లు గా రాబోతున్నారు అనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందొ అనేది త్వరలోనే తెలియనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here