అల్లుశిరీష్ “ఒక్క క్షణం” బడ్జెట్ & బిజినెస్…ఫస్ట్ వీక్ కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
2128

  అల్లువారి హీరో అల్లు శిరీష్ నటించిన సినిమాలు ఒక్కోటి ఒక్క రకంగా బాక్స్ ఆఫీస్ దగ్గర పెర్ఫార్మ్ చేశాయి…శ్రీరస్తు శుభమస్తు సినిమాతో కేరిర్ బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకున్న శిరీష్ రీసెంట్ గా ఒక్క క్షణం తో మరో అడుగు ముందుకు వేయాలి అనుకున్నాడు…ఎక్కడికి పోతావు చిన్నవాడా డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా 2017 చివర్లో వచ్చిన సినిమాగా నిలిచింది…సినిమా కి మొదటి ఆటకే పాజిటివ్ కూడా దక్కింది.

కానీ మొదటి రోజు నుండే కలెక్షన్స్ పరంగా అండర్ పెర్ఫార్మ్ చేసిన సినిమా మొదటి వారం ముగిసే సరికి కలెక్షన్స్ పరంగా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది…సినిమాకి మొత్తం మీద 8 నుండి 8.5 కోట్ల రేంజ్ లో బడ్జెట్ అయినట్లు సమాచారం… ఇక సినిమా టోటల్ గా…

10.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసినట్లు సమాచారం…దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర 11.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద మొదటి వారంలో 2.85 కోట్ల షేర్ ని మాత్రమే వసూల్ చేయగలిగింది…ఇక రెండో వారం పోటి లేదు కాబట్టి సినిమా ఏదైనా గ్రోత్ చూపితే బెటర్ అని లేకపోతె మూడో వారంలో అజ్ఞాతవాసి సినిమా కోసం ఉన్న థియేటర్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here