12 కోట్ల బడ్జెట్…10 కోట్ల బిజినెస్…టోటల్ కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
1656

  గౌరవం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్దగా మార్కులు కొట్టేయలేక పోయిన అల్లు శిరీష్ తర్వాత తన లుక్ ని చాలా వరకు మార్చుకుని, కొత్తజంట తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తర్వాత శ్రీరస్తు శుభమస్తు అంటూ మరో హిట్ ని కూడా సొంతం చేసుకున్న అల్లు శిరీష్ ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విఐ ఆనంద్ డైరెక్షన్ లో ఒక్క క్షణం అంటూ 2017 ఇయర్ చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

సినిమా మంచి పాజిటివ్ రివ్యూ లను సొంతం చేసుకున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ప్రభావం చూపలేక పోయింది. టోటల్ రన్ లో దిమ్మతిరిగే కలెక్షన్స్ ని సాధించి షాక్ ఇచ్చింది. సినిమాకి మొత్తం మీద అయిన బడ్జెట్ 12 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమాను అన్ని ఏరియాలలో కలిపి….

సుమారు 10 కోట్లకి అమ్మగా సినిమా పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్నా కానీ టోటల్ రన్ లో 3.4 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది. టోటల్ గ్రాస్ 7 కోట్ల మార్క్ ని అందుకుంది. అల్లు శిరీష్ కెరీర్ లో చేసిన సినిమాల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా భారీ నష్టాలను మిగిలించిన సినిమాగా నిలిచింది ఈ సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here