ఒక్క సినిమాతో 85 కోట్లు…రామ్ చరణ్ చారిత్రిక రికార్డ్

0
2415

  హీరో గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన ధృవ మంచి సక్సెస్ తర్వాత ఇప్పుడు హీరో గా రేపల్లె సినిమా తో ఫుల్ బిజీ గా ఉన్నాడు రామ్ చరణ్. కాగా తన తండ్రి ఖైదీనంబర్ 150 వ సినిమాతో ఈ ఇయర్ నిర్మాత గానూ అడుగు పెట్టాడు చరణ్. కాగా ఆ సినిమాకి మొత్తం గా అయిన బడ్జెట్ మరియు టోటల్ లాభాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.

వివరాల్లోకి వెళితే మొత్తంమీద ఆ సినిమాకి అయిన బడ్జెట్ 35 కోట్లలోపే అని సినిమా మొత్తంగా 100 కోట్లకు పైగా బిజినెస్ చేయడంతో చరణ్ కి ఇక్కడే 65 కోట్ల లాభం వచ్చిందని అంటున్నారు. ఇక సినిమా శాటిలైట్ రైట్స్ హిందీ డబ్బింగ్ రైట్స్ అన్నీ కలిపి 85 కోట్లమేర చరణ్ కి నిర్మాతగా తొలి అడుగుతోనే ఈ హిస్టారికల్ లాభం వచ్చిందని అందుకే రెట్టించిన ఉత్సాహంతో చిరుతో ప్రతిష్టాత్మక ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని సైరా నరసింహా రెడ్డి గా తీయబోతున్న విషయం తెలిసిందే….

Ram Charan Earned 85cr With 1 Film
MegaPowerStar Ram Charan Recently turned as producer with Khaidino150. This Movie made a budjet of 35cr and sold for almost 100cr…and Telugu And Hindi satellite rights sold for almost 20 cr…With this only one film Ram Charan Earned 85cr as producer says sources.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here