రామ్ చరణ్ మాస్ అనుకుంటున్నారేమో…ఊరమాస్…రాసిపెట్టుకోండి

0
2953

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా క్లాస్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కు తున్న సినిమా రంగస్థలం 1985… మంచి క్లాస్ లవ్ స్టొరీ అంటూ మొదట్లో అనుకున్న ఈ సినిమా పక్కా మాస్ మూవీ అని రీసెంట్ గా రిలీజ్ అయిన రామ్ చరణ్ ఆన్ లొకేషన్ ఫోటోలు నిరూ పించాయి. కానీ సినిమా లో రామ్ చరణ్ క్యారెక్టర్ ఊరమాస్ గా ఉండబోతుందని ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పు కుంటు న్నారు..

 అవుట్ అండ్ అవుట్ రామ్ చరణ్ రోల్ ఫుల్ మాసీగా సాగుతూనే సమంతతో లవ్ స్టొరీ అంత క్యూట్ గా ఉండబోతుందట. ఈ ఇయర్ డిసెంబర్ లో ఈ సినిమా రిలీజ్ ప్రీ పోన్ అయినట్లు వార్తలు వస్తున్నా ఇంకా క్లారిటీ రాలేదు…సుకుమార్ నాన్నకుప్రేమతో తో మంచి జోరు మీదఉండటం ఇటు రామ్ చరణ్ కూడా ధృవతో సూపర్ సక్సెస్ కొట్టడంతో సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

కాగా సినిమా అనుకున్నట్లే సంక్రాంతి బరిలో భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. రామ్ చరణ్ ని నటుడిగా మరో మెట్టు ఎక్కించే సినిమా అవుతుందని యూనిట్ వర్గాలు కాన్ఫిడెంట్ గా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here