ఓవర్సీస్ లో 2 మిలియన్ మార్క్ అందుకున్న సినిమాలు ఇవే

0
1792

  ఓవర్సీస్ మార్కెట్…తెలుగు హీరోలకు తెలుగు రాష్ట్రాల తర్వాత బిగ్గెస్ట్ మార్కెట్ ఉన్న ఏరియా…ఇక్కడ మంచి సినిమాలకు దక్కే ఆదరణ అద్బుతంగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలలో ఇక్కడ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న స్టార్ హీరోల సినిమాలు అద్బుతమైన కలెక్షన్స్ ని సాధించి సంచలనం సృష్టించాయి. కొన్ని ఫ్లాఫ్ టాక్ తోనూ అద్బుతమైన ఓపెనింగ్స్ ని దక్కించుకుని తర్వాత వచ్చిన కలెక్షన్స్ తో కొంత వరకు హోల్డ్ చేశాయి.

ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలలో ఇక్కడ 2 మిలియన్ మార్క్ ని అందుకున్న టోటల్ సినిమాలు కేవలం 8 మాత్రమె…ఆ సినిమాలు ఇవే
1. బాహుబలి 2…$11.8M(2017)
2. బాహుబలి 1…. $6.99M(2015)
3. శ్రీమంతుడు…..$2.89M(2015)
4. అ..ఆ……$2.45M(2016)
5. ఖైదీనంబర్150…. 2.44M(2017)
6. ఫిదా……..$2.07M(2017)
7. నాన్నకుప్రేమతో…….$2.02M(2016)
8. అజ్ఞాతవాసి……$2M*(2018)

ఇవి ఇప్పటి వరకు అక్కడ 2 మిలియన్ మార్క్ ని అందుకున్న టోటల్ సినిమాలు….ప్రీమియర్  షోల తోనే చరిత్ర సృష్టించిన అజ్ఞాతవాసి తర్వాత భారీగా స్లో అయినా ఉన్న టాక్ తోనే 2 మిలియన్ మార్క్ ని అందుకోవడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం అని చెప్పొచ్చు. త్రివిక్రమ్ మరియు జక్కన్న 2 సినిమాలతో ఈ లిస్టులో టాప్ లో ఉన్నారు అని చెప్పొచ్చు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here