అమ్మింది 2 కోట్లకు…టోటల్ గా వచ్చింది ఇది

0
3527

దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సంపత్ నంది డైరెక్షన్ లో కాకుండా నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా పేపర్ బాయ్…రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ ని చాలా త్వరగానే ముగించుకుంది.

సినిమాను ఓవరాల్ గా 2 కోట్లకు గీతా ఆర్ట్స్ వారు కొని టోటల్ గా డిస్ట్రిబ్యూట్ చేశారు. కానీ సినిమా టాక్ పెద్దగా పాజిటివ్ గా లేకపోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా జోరు చూపలేక బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిల బడింది ఈ సినిమా. టోటల్ రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.15 కోట్ల షేర్ ని సాధించింది.

బ్రేక్ ఈవెన్ కి మినిమమ్ 2.5 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉన్నా సినిమా టోటల్ గా 1.2 కోట్ల లోపు కలెక్షన్స్ తో పరుగును ఆపడం ఖాయంగా కనిపిస్తుంది. దాంతో సినిమా ఫ్లాఫ్ గా మిగిలిపోయింది. సంపత్ నంది కి నిర్మాతగా సేఫ్ అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సినిమా సేఫ్ గా నిలవలేక పోయింది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here