బాహుబలి2 తర్వాత పవర్ స్టారే…పులికేక పెట్టించిన పవర్ స్టార్

0
292

  బాహుబలి2 హ్యూమంగస్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించగా తర్వాత వచ్చిన సినిమాల్లో ఏ సినిమా ఆ రేంజ్ వసూళ్ళని సాధించగలదని అందరిలోనూ ఉత్కంట మొదలైంది. కాగా బాహుబలి 2 పార్ట్ గురించి ఆలోచించడం ఇప్పుడే కష్టం అవ్వడంతో మొదటి పార్ట్ రికార్డులే మన హీరోల ముందున్న అతిపెద్ద టార్గెట్ అని అంతా అంటున్నారు. కాగా బాహుబలికి ఏమాత్రం తక్కువ కానీ బిజినెస్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పవర్ ని చూయిస్తూ సత్తా చాటుతున్నాడు.

పవన్ అప్ కమింగ్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం హిస్టారికల్ బిజినెస్ చేసింది. నైజాంలో 30 కోట్లు, సీడెడ్ లో 16 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా టోటల్ ఆంధ్రాలో 40 కోట్ల దాకా బిజినెస్ చేసినట్లు అంచనా… ఇది టాలీవుడ్ లో బాహుబలిని పక్కకుపెడితే ఆల్ టైం రికార్డ్ అని అంటున్నారు…

సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి సంచలనాలు నమోదు అవుతాయో చూడాలి. అల్టిమేట్ రికార్డులతో దూసుకు పోతున్న ఈ సినిమా రిలీజ్ అయ్యాక అద్బుతమైన సంచలనాలు సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు.. 2018 లో రిలీజ్ కాబోతున్న మోస్ట్ వాంటెడ్ మూవీస్ లో ఒకటైన ఈ సినిమా సంక్రాంతి కి ఎలాంటి రికార్డ్లు నమోదు చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here