అజ్ఞాతవాసిగా యంగ్ టైగర్…ఏంటి సామి ఈ రచ్చ !!

0
1612

రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక 25 వ సినిమా అయిన అజ్ఞాతవాసి అఫీషియల్ ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వడం సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టించడం మనం చూశాం. కాగా ఇప్పుడు ఆ లుక్ కి కొన్ని మార్పులు చేర్పులు చేసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అజ్ఞాతవాసి లుక్ లో ఉంటె ఎలా ఉంటుందో అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు చేసిన ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయింది.

ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ లుక్ ని అజ్ఞాతవాసి లో పవన్ లుల్ ని రీప్లేస్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎక్కడ కూడా మార్ఫింగ్ అని తెలియకుండా అద్బుతంగా ఈ ఫోటో ని ఎడిట్ చేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.

ఇక ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ త్రివిక్రమ్ తో ఉండటం ఆ మూవీ కి పవన్ చీఫ్ గెస్ట్ గా వచ్చి కెమరా స్విచ్ ఆన్ చేయడం తో పవన్ ఫ్యాన్స్ కూడా ఈ క్రియేటివిటీ చూసి ఆనంద పడుతున్నారు. మరి మీకు ఫోటో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here