ఆల్ ఇండియా నంబర్ 1 పవర్ స్టార్…ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
1643

  బాహుబలి వచ్చిన తర్వాత తెలుసు సినిమా స్థాయి విస్తృతంగా పెరిగిపోయింది…తెలుగు సినిమాలపై అంచనాలు అన్ని చోట్లా ఓ రేంజ్ లో పెరిగిపోయాయి…. మిగిలిన హీరోల సినిమాలకు అది అద్బుతమైన అడ్వాంటేజ్ గా మారింది… రిలీజ్ ల విషయం నుండి టీసర్ ట్రైలర్ ల విషయం లో కూడా ఆ ఇంపాక్ట్ ఓ రేంజ్ లో కనిపిస్తుంది…లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ సెన్సేషన్ అజ్ఞాతవాసి భీభత్సం సృష్టిస్తుంది.

తెలుగు సినిమాల్లో ఓవర్సీస్ లో ఆల్ టైం రికార్డ్ థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న సినిమా గా సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ తరుపున కాదు ఏకంగా ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ఆల్ టైం రికార్డ్ లెవల్ లో రిలీజ్ అవుతూ చరిత్ర తిరగరాసింది.

ఇదివరకు మన బాహుబలి 2 సినిమా టోటల్ ఓవర్సీస్ లో సుమారు 485 లోకేషన్స్ లో రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించింది. కాగా ఇప్పుడు ఆ రికార్డ్ ను బద్దలు కొట్టిన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ఏకంగా 576 లోకేషన్స్ లో రిలీజ్ అవుతూ ఆల్ ఇండియా రికార్డ్ బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది…..మరి కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here