పవర్ స్టార్ పవర్ ఫుల్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా…ఏమంటారు??

0
865

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక 25 వ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా టైటిల్ ఇంకా అఫీషియల్ గా అజ్ఞాతవాసి అని ఫైనల్ కావాల్సి ఉంది.

కాగా రీసెంట్ గా యూనిట్ వర్గాలు సినిమాలోని ఫైట్ సీన్ షూట్ లో పవన్ లుక్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా పవన్ పవర్ ఫుల్ కల్లని చూసి ఈ సారి బాక్స్ ఆఫీస్ రికార్డుల దుమ్ము దుమారం అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మీరేమంటారు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here