ఎట్టకేలకు కత్తి మహేష్ పై ఇన్ డైరెక్ట్ గా స్పందించిన పవన్ కళ్యాణ్

0
3730

గత కొంత కాలంగా…కాదు కాదు నెలలుగా పవర్ స్టార్ ఫ్యాన్స్ క్రిటిక్ గా చెప్పుకునే కత్తి మహేష్ కి మధ్య జరుగుతున్న పోరు అందరికీ తెలిసిందే… కాటమరాయుడు సినిమా సమయంలో విమర్శ…ఒక ఇంటర్వ్యూలో జనసేన పై చేసిన కామెంట్స్ తో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురి అయిన కత్తి మహేష్ ఫ్యాన్స్ నుండి తీవ్ర వ్యతిరేకతని ఎదుర్కోగా ఇప్పుడు ఏకంగా ఎదురు దాడికి గిదాడు అని చెప్పొచ్చు…ఇందులో ఇరు వర్గాల తప్పులు ఉన్నాయని చెప్పొచ్చు.

ఏది ఏమైనా ఫ్యాన్స్ నన్ను వ్యక్తిగతంగా దూషించారు…నేను పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా ఓపిక పట్టి పట్టి ఇప్పుడు దూశిస్తున్నాను అంటూ కత్తి మహేష్ ఇప్పుడు సోషల్ మీడియా లో టీవి చానెల్స్ లో దూషణకి దిగుతున్న విషయం తెలిసిందే…పవన్ ఇన్ని జరిగినా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా స్పందించలేదు.

కానీ ఇప్పుడు డైరెక్ట్ గా కాకున్నా ఇన్ డైరెక్ట్ గా తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి “వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతకాని వాళ్లు..నీ కులం, ధనం, వర్ణం గురించి మాట్లాడతారు.(Dont know who said it but a respectable & senior journalist has greeted me today morning with the above quote.Felt like sharing.Good day!” అంటూ ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here