పవర్ స్టార్ ఫ్యాన్స్ రాంపేజ్…టాప్ 5 బర్త్ డే ట్రెండ్స్ ఇవే

0
1269

సోషల్ మీడియా ని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో తమ రాంపేజ్ తో ఊపిరి ఆడనివ్వకుండా 24 గంటలుగా ఊచకోత కొస్తూనే ఉన్నారు. దాంతో 24 గంటలలో ఆల్ టైమ్ రికార్డులు పవర్ స్టార్ పుట్టినరోజు వేడుకల్లో పోల్ అయ్యాయి.

24 గంటలలో ఏకంగా 7.4 మిలియన్ ట్వీట్స్ ని పోల్ చేశారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫాన్స్…ఇది నిజంగానే ఆల్ టైమ్ రికార్డ్ అనే చెప్పాలి. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేశ్ పుట్టినరోజు వేడుకల్లో 4.5 మిలియన్ ట్వీట్స్ పోల్ అయ్యాయి.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి ఇప్పుడు సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేశారు. ఒకసారి టాప్ 5 బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్ ని గమనిస్తే..

1. #HBDJanaSenaniPawanKalyan – 7.4M { 24h }

2. #HBDSuperstarMAHESH – 4.5M { 24h }

3. #HBDLeaderPawanKalyan – 2.9M { 24h }

4. #HappyBirthdayNTR – 2.2M { 24h }

5. #HBDDarlingPrabhas – 2.1M { 24h }

ఇదీ ఓవరాల్ గా పవర్ స్టార్ ఫ్యాన్స్ భీభత్సం…మరి రానున్న రోజుల్లో ఈ రికార్డులను బ్రేక్ చేసే పుట్టినరోజులు ఏవి అవుతాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here