ఓవర్సీస్ టాప్ 15 ప్రీమియర్ షో గ్రాసర్స్…..అజ్ఞాతవాసి ప్లేస్ ఇదే

0
1294

    తెలుగు సినిమా మార్కెట్ కి తెలుగు రాష్ట్రాల తర్వాత అతి పెద్ద మార్కెట్ ఓవర్సీస్…పక్క రాష్ట్రం కర్ణాటక కన్నా కూడా ఓవర్సీస్ మార్కెట్ రాను రాను తెలుగు సినిమాలకు ఓ రేంజ్ లో పెరిగిపోతూ భీభత్సం సృష్టిస్తున్నాయి. మహేష్ అక్కడ పునాది వేసిన హీరో అని చెప్పొచ్చు. ఇక బాహుబలి రాకతో అక్కడ తెలుగు సినిమాల మార్కెట్ ఇప్పుడు ఇండియా మొత్తం మీద ఆల్ టైం హైయెస్ట్ లెవల్ కి చేరింది అని చెప్పొచ్చు.

అలాంటి చోట ప్రీమియర్ షోల రికార్డులు కూడా ఇప్పుడు ఆసక్తి కరంగా మారాయి. గడచిన కాలంలో అక్కడ ప్రీమియర్ షోలతో కూడా మన సినిమాల కలెక్షన్స్ ఓ రేంజ్ లో పెరిగిపోవడం జరిగింది. ఈ మధ్య అక్కడ అత్యధిక గ్రాస్ వసూల్ ని మొదటి రోజు అందుకున్న టాప్ 15 తెలుగు సినిమాలు ఏవో తెలుసుకుందాం పదండీ…

1. బాహుబలి(2)(2017)—-$ 2.45 మిలియన్ డాలర్స్
2. అజ్ఞాతవాసి(2018)——$ 1.49 మిలియన్ డాలర్స్
3. బాహుబలి(1)(2015)—-$ 1.36 మిలియన్ డాలర్స్

4. ఖైదీనంబర్150(2017)—-$ 1.29 మిలియన్ డాలర్స్
5. స్పైడర్(2017)—-$ 1.003 మిలియన్ డాలర్స్
6. సర్దార్ గబ్బర్ సింగ్(2016)—-$ 0.61 మిలియన్ డాలర్స్
7. జైలవకుశ(2017)—-$ 0.59 మిలియన్ డాలర్స్
8. జనతాగ్యారేజ్(2016)—-$ 0.58 మిలియన్ డాలర్స్
9. బ్రహ్మోత్సవం(2016)—-$ 0.56 మిలియన్ డాలర్స్
10. శ్రీమంతుడు(2015)—-$ 0.53 మిలియన్ డాలర్స్
11. ఆగడు(2014)—-$ 0.52 మిలియన్ డాలర్స్
12. కాటమరాయుడు(2017)—-$ 0.49 మిలియన్ డాలర్స్
13. గౌతమీపుత్ర శాతకర్ణి(2017)—-$ 0.376 మిలియన్ డాలర్స్
14. నాన్నకుప్రేమతో(2016)—-$ 0.35 మిలియన్ డాలర్స్
15. సన్ ఆఫ్ సత్యమూర్తి(2015)—-$ 0.34 మిలియన్ డాలర్స్
16. అత్తారింటికి దారేది(2013)—-$ 0.31 మిలియన్ డాలర్స్
17. దువ్వాడ జగన్నాథం(2017)—-$ 0.3 మిలియన్ డాలర్స్

ఇవీ ఇప్పటి వరకు ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలతో టాప్ 15 ప్లేసులలో నిలిచిన సినిమాలు. బాహుబలి టాప్ 2 ప్లేసులను ఆక్రమించేయాగా మూడో ప్లేస్ లో ఉన్న ఖైదీనంబర్ 150 నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా ఇక్కడ మరియు ఓవర్సీస్ లోను టాప్ లో ఉంది.

మరి ఇక మీదట రిలీజ్ కాబోతున్న క్రేజీ సినిమాలు అన్నీంటికీ అజ్ఞాతవాసి,ఖైదీనంబర్ 150 మరియు బాహుబలి మొదటి పార్ట్ టార్గెట్ అని చెప్పొచ్చు. ఈ ఇయర్ భారీ ఎత్తున నిర్మాణం అవుతున్న సినిమాలు క్యూ కట్టనున్నాయి కాబట్టి ఈ లిస్టులో చోటు దక్కించుకునే సినిమాలు ఏవో చూడాలి. మీరు ఎ సినిమా ఈ లిస్టులో ఎంటర్ అవుతుంది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here