ఊచకోతకి పరాకాష్ట…పవన్ కళ్యాణ్ పేరిట ఇండస్ట్రీ రికార్డ్

0
2529

టాలీ వుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ ప్రతి ష్టాత్మ క 25 వ సినిమా వచ్చే సంక్రాంతి కానుక గా ప్రేక్ష కుల ముందు కు రా నున్న విషయం తెలి సిందే… భారీ అంచ నాల నడుమ రూపొందు తున్న ఈ సినిమా పవన్ మరియు త్రివిక్రమ్ ల కాంబి నేషన్ లో వస్తున్న మూడో సినిమా అవ్వ డం తో అంచ నాలు మరింత ఎక్కువ అయ్యాయి.

కాగా ఈ సినిమా ఇప్పుడు బిజినెస్ పరంగా సంచలన ఆఫర్స్ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సరికొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా సీడెడ్ ఏరియాలో ఈ సినిమా కొచ్చిన ఆఫర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యిందని చెప్పొచ్చు.

బాహుబలి ని పక్కకు పెడితే ఎ సినిమా సాధించని 15 కోట్ల మార్క్ ని దాటేది 16.50 కోట్ల ఆఫర్ ఈ సినిమాకు దక్కినట్లు ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు…ఇది ఆల్ టైం రికార్డ్ అని అంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే సినిమా రిలీజ్ సమయానికి రచ్చ మరే రేంజ్ లో ఉంటుందో అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here