అజ్ఞాతవాసి 5.14…అరవింద సమేత కొడుతుందా లేదా

0
1168

యంగ్ టైగర్ ఎన్టీఆర్ యమ జోరు మీదున్న సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత అన్నీ ఏరియాల్లో అల్టిమేట్ రికార్డ్ లెవల్ లో రిలీజ్ కానుండగా ఎన్టీఆర్ కి తిరుగు లేని ఫాలోయింగ్ ఉన్న కర్నాటక లో భారీగా రిలీజ్ కానుంది.

కాగా అక్కడ బాహుబలి ని పక్కకు పెడితే మిగిలిన సినిమాల్లో మొదటి రోజు హైయెస్ట్ షేర్ వసూల్ చేసిన సినిమాగా పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి సినిమా మొదటి రోజు 5.14 కోట్ల షేర్ ని అక్కడ వసూల్ చేసింది…ఆ సినిమా అక్కడ 335 థియేటర్స్ లో రిలీజ్ అయింది.

ఇప్పుడు అరవింద సమేత 370 థియేటర్స్ లో అక్కడ రిలీజ్ కానుంది…దాంతో అడ్వాన్స్ బుకింగ్ జోరు అద్బుతంగా ఉండటంతో సినిమా అజ్ఞాతవాసి రికార్డ్ ను కొడుతుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here