బిజినెస్ 19 కోట్లు…వచ్చింది….??…షాక్ లో హీరో రామ్!

0
3293

  హీరో రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ఉన్నది ఒకటే జిందగీ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మొదటి వీకెండ్ వరకు మంచి వసూళ్లు సాధించినా తర్వాత వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి భారీ గా స్లో అయ్యింది. కలెక్షన్స్ పూర్తిగా బి సి సెంటర్స్ లో తగ్గు ముఖం పట్టగా ఎ సెంటర్స్ కలెక్షన్స్ తో నెట్టుకు వచ్చిన ఈ సినిమా మొత్తం మీద 3 వారల తర్వాత ఆల్ మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ కి రానుంది.

కాగా ఇప్పటి వరకు ఈ సినిమా కలెక్షన్స్ 17 కోట్ల మార్క్ ని అందుకోగా సినిమా మరో 3 కోట్ల మార్క్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలిచే చాన్స్ ఉంది. సినిమా బిజినెస్ 19 కోట్లకు జరగగా సినిమా ఇప్పుడు టోటల్ రన్ ను 17.5 నుండి 18 కోట్ల లోపు ముగించే చాన్స్ ఉంది.

దాంతో సినిమా తో మళ్ళీ ఓ సూపర్ డూపర్ హిట్ కొట్టాలి అనుకున్న రామ్ కి ఒకింత షాక్ ఇచ్చిన ఈ సినిమా ఫైనల్ గా సెమీ హిట్ గా మిగిలే చాన్స్ ఉందని చెప్పొచ్చు. ఒకవేళ ఏదైనా మ్యాజిక్ జరిగి మూడో వీక్ లో పుంజుకుంటే బ్రేక్ ఈవెన్ కి మరింత చేరువ అయ్యే చాన్స్ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here