62 కి అమ్మితే…ఇప్పటికి ఎంతోచ్చిందో తెలిస్తే షాక్!!

2
3300

  టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రంగస్థలం బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోస్తూ దూసుకు పోతూనే ఉంది. రిలీజ్ అయ్యి 8 వ వారంలో అడుగు పెట్టినా కానీ సినిమా ఎక్కడా కూడా జోరు ఆగకుండా తక్కువ థియేటర్స్ లోనే స్టడీ కలెక్షన్స్ తో రన్ అవుతూ దూసుకు పోతుంది. సినిమా 52 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర 125.88 కోట్లకు పైగా షేర్ దాకా వసూల్ చేసింది.

ఇక అందులో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 93.88 కోట్ల షేర్ దాకా రాగా…బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 53 వ రోజు మొత్తం మీద 12 లక్షల వరకు షేర్ ని రెండు రాష్ట్రాల్లో అందుకోగా టోటల్ గా కలెక్షన్స్ ఏకంగా 94 కోట్ల మైలురాయి ని రెండు రాష్ట్రాల్లో అందుకుంది.

తెలుగు సినిమా చరిత్రలోనే బాహుబలి 2 సినిమాలను తప్పితే ఒక్క రంగస్థలం మాత్రమె 94 కోట్ల షేర్ ని రెండు రాష్ట్రాల్లో అందుకుంది. రెండు రాష్ట్రాల్లో సినిమాని 62 కోట్లకి అమ్మితే ఇప్పటి వరకు 94 కోట్లు కలెక్ట్ చేసి ఏకంగా 32 కోట్ల లాభాన్ని దక్కించుకుంది, టోటల్ గా 53 రోజుల్లో సినిమా వరల్డ్ వైడ్ గా 126 కోట్ల వరకు షేర్ ని అందుకుందని సమాచారం…

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here