మహేష్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రవితేజ…ఏంటో తెలుసా??

0
1036

  టాలీవుడ్ లో ఈ మధ్య మార్కెట్ ఎక్స్ పాన్షన్ భారీగా పెరిగిపోగా పెద్ద మరియు చిన్న సినిమాలు కూడా టాక్ కి అతీతంగా కలెక్షన్స్ వర్షం కురిపించడం మనం చూస్తూనే ఉన్నాం. కాగా పెద్ద హీరోల సినిమాలు ఎంత బ్యాడ్ టాక్ ని తెచ్చుకున్న దిమ్మతిరిగే ఓపెనింగ్స్ ని దక్కించుకోవడం అందునా నైజాం లో కనీసం 10 కోట్ల రేంజ్ లో వసూళ్లు సాధించడం గత కొంతకాలం గా టాలీవుడ్ లో జరుగుతున్న విషయం తెలిసిందే.

కాగా ఈ అంచనాలను అందుకోవడం లో భారీగా విఫలం అయిన మహేష్ స్పైడర్ మాత్రమే నైజాం లో 10 కోట్ల మార్క్ ని అందుకోలేకపోయింది. GST లేకుంటే ఈ మార్క్ ని అందుకునేది కానీ GST వల్ల సినిమా టికెట్ హైక్స్ లో ఎక్కువ టాక్స్ వెళ్ళడం జరిగింది.

కాగా రవితేజ నటించిన రాజా ది గ్రేట్ నైజాం లో ఇప్పుడు 10.5 కోట్ల షేర్ తో మహేష్ స్పైడర్ ని బీట్ చేసి దూసుకుపోతున్నాడు. రెండు సినిమాల టాక్ వేరే అయినా ఓ పెద్ద హీరో సినిమాను కంబ్యాక్ లో రవితేజ బ్రేక్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యింది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here