6న సోషల్ మీడియా లో సునామీ

0
713

ఎట్టకేలకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది…. రంగస్థలం హిస్టారికల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శర వేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సెన్సేషనల్ మూవీ అఫీషియల్ ఫస్ట్ లుక్ విషయం లో ఎప్పటి కప్పుడు కంటిన్యూ గా పోస్ట్ పొనులు జరుగుతూ వస్తుండటం ఫ్యాన్స్ కొంత నిరాశ కి గురి అయ్యారు.

కానీ ఎట్టకేలకు సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ ని దీపావళి కానుకగా ఒకరోజు ముందే అంటే నవంబర్ 6 న 1 గంటకి రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ కి తోడుగా నవంబర్ 9 న సినిమా అఫీషియల్…

టీసర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రేపు సోషల్ మీడియా లో సునామీ సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు. ఇక సినిమా సంక్రాంతి కి భీభత్సం సృష్టించబోతుంది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here