2.0 5 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్…అసలు యుద్ధం ఇవాల్టి నుండి!

0
1030

మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో ఊచకోత కోసిన సూపర్ స్టార్ రజినీకాంత్ అక్షయ్ కుమార్ ల లేటెస్ట్ సెన్సేషన్ రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర 382.5 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా సినిమా 5 వ రోజున టోటల్ గా 42.5 కోట్ల గ్రాస్ ని అందుకుంది. అందులో హిందీ లో 18 కోట్లు, తెలుగు లో 5 కోట్లు, తమిళ్ లో 5 కోట్లు..మిగిలిన చోట్ల 4.5 కోట్ల వరకు అందుకోగా,

ఓవర్సీస్ లో 10 కోట్ల గ్రాస్ ని అందుకుంది. దాంతో టోటల్ లెక్క 42.5 కోట్లు అయింది. ఇక 5 రోజులకు గాను సినిమా హిందీ లో 148 కోట్లు, తెలుగులో 57 కోట్లు, తమిళ్ లో 60 కోట్లు, కర్ణాటకలో 29 కోట్లు, కేరళలో 14.5 కోట్లు అందుకోగా ఇండియా కలెక్షన్స్ 308 కోట్లు అయింది.

ఇక ఓవర్సీస్ లో సినిమా 117 కోట్ల గ్రాస్ ని అందుకుంది. దాంతో టోటల్ గా సినిమా 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 425 కోట్ల గ్రాస్ ని అందుకుంది. టోటల్ షేర్ 215 కోట్ల రేంజ్ లో ఉండే చాన్స్ ఉంది. కానీ 360 కోట్ల బిజినెస్ కి 720 కోట్ల గ్రాస్ కావాలి. అంటే ఇవాల్టి నుండి సినిమాకి 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here