2.0 డే 5 కలెక్షన్స్…టార్గెట్ కొద్దిందా లేదా!!

0
951

సూపర్ స్టార్ రజినీకాంత్ అక్షయ్ కుమార్ ల కాంబినేషన్ లో అత్యంత భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు రోజుల వీకెండ్ మొత్తం మీద 382.5 కోట్ల గ్రాస్ ని 193 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా సినిమా 5 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకుంది. కాగా సినిమా మినిమమ్ 5 వ రోజు 60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని…

వరల్డ్ వైడ్ గా అందుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ లెవల్ లో టెస్ట్ ని పాస్ అయినట్లు… కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోల వరకు ఆన్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి చూస్తె హిందీ లో 12 కోట్ల లోపు నెట్ వసూళ్లు అందుకునే చాన్స్ ఉంది…ఇక తెలుగు లో 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే చాన్స్ ఉంది.

ఇక తమిళ్ లో సినిమా స్లో అయినా ఒక్క చెన్నై లో కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. మొత్తం మీద తమిళ్ లో ఈ రోజు గ్రాస్ 6 కోట్లకు పైగా ఉండే చాన్స్ ఉంది. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు వరల్డ్ వైడ్ 40 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకోవచ్చు. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటె లెక్క పెరిగే చాన్స్ ఉంది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here