అడ్వాన్స్ బుకింగ్స్ లో కుమ్మేస్తున్న 2.0

0
1081

సూపర్ స్టార్ రజినీకాంత్-అక్షయ్ కుమార్ మరియు శంకర్ ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ 2.0… భారీ అంచనాల నడుమ రిలీజ్ కాబోతున్న ఈ సెన్సేషనల్ మూవీ గురువారం అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కానుంది.

కాగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తెలుగు రాష్ట్రాలలో అన్ని ఏరియాల్లో దాదాపు ఓపెన్ అవ్వగా కొన్ని సెంటర్స్ లో ఇంకా ఓపెన్ అవ్వాల్సి ఉంది. ఉన్నంతలో ఓపెన్ అయిన అన్ని సెంటర్స్ లో అదిరి పోయే రికార్డ్ లెవల్ బుకింగ్స్ తో జోరు చూపుతుంది ఈ సినిమా.

టికెట్ బుకింగ్స్ జోరు చూస్తుంటే మొదటి రోజు కలెక్షన్స్ దుమ్ము లేపే రేంజ్ లో ఉండే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. రిలీజ్ రోజున టాక్ పాజిటివ్ గా ఉంటె ఇక్క బాక్స్ ఆఫీస్ ఊచకోత ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here