ఆస్ట్రేలియా లో 1 మిలియన్…కోలివుడ్ ఇండస్ట్రీ రికార్డ్

0
827

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన రోబో 2 ఓవర్సీస్ మార్కెట్ లో స్టార్ట్ అవ్వడం స్లో గా స్టార్ అయినా అద్బుతమైన రేంజ్ లో వీకెండ్ లో పుంజుకుంది. సినిమా ఓవర్సీస్ లో వీకెండ్ లోనే 100 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకుని దుమ్ము లేపిన విషయం తెలిసిందే.

ఇక సినిమా ఇప్పుడు ఆస్ట్రేలియా లో 5 రోజులకు గాను ఏకంగా 1 మిలియన్ మార్క్ ని అందుకుని దుమ్ము దుమారం చేసింది. కోలివుడ్ మూవీస్ ఇదివరకెప్పుడు ఏ సినిమా కూడా ఈ మార్క్ ని అందుకున్నది లేదు.

కానీ సూపర్ స్టార్ రజినీ తన బాక్స్ ఆఫీస్ స్టామినా ని నిరూపిస్తూ అక్కడ 1 మిలియన్ మార్క్ ని అందుకుని అల్టిమేట్ రికార్డ్ ను నమోదు చేశాడు. వర్కింగ్ డేస్ లో కూడా సాలిడ్ గా సాగుతున్న సినిమా కలెక్షన్స్ చూస్తుంటే లాంగ్ రన్ లో 1.5 మిలియన్ కి పైగానే కలెక్షన్స్ వచ్చేలా ఉన్నాయి.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here