2.0 తెలుగు ట్రైలర్ రివ్యూ…ఏంటి సామి ఇది

0
1269

ఒక అద్బుతానని చూసినప్పుడు ఎవరికైనా వచ్చే మాటలు ఇవే…ఏంటి ఈ అద్బుతమ్ ఏంటి అసలు అంటూ అనుకోవడం కామన్. ప్రస్తుతం రోబో 2.0 ట్రైలర్ చూస్తే అలానే అనిపిస్తుంది. ఇండియన్ సినిమాల్లో బిగ్గెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ డైరెక్షన్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ రోబో 2.0 అఫీషియల్ ట్రైలర్ ని ఎట్టకేలకు రిలీజ్ చేశారు.

కాన్సెప్ట్ సెల్ ఫోన్స్ ని వాడిన వాళ్ళని చంపుతా అంటూ సిల్లీ గానే అనిపించినా విజువల్స్ పరంగా మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో శంకర్ హాలీవుడ్ ని తలదన్నే రేంజ్ లో సినిమాను తెరకెక్కించాడు. ఇక చిట్టి గా అలాగే 2.0 గా రజినీ రోబో నటన దుమ్ము లేపింది.

ఇక అక్షయ్ కుమార్ విలనిజం మరో లెవల్ లో ఉంటే శంకర్ విజువల్స్ మాత్రం ఆకాశాన్ని అంటాయి. టోటల్ గా 2.0 ట్రైలర్ మైండ్ బ్లాంక్ చేసింది అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఇండస్ట్రీ రికార్డులు కాదు ఇండియన్ సిఃనిమా రికార్డులు బ్రేక్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here