RX100 రెండో రోజు కలెక్షన్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్!!

0
1346

చిన్న సినిమా RX100 బాక్స్ ఆఫీస్ ను రూల్ చేస్తుంది, ట్రైలర్ తో సెన్సేషనల్ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకోగా మొదటి రోజు మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.5 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది.

ఇక రెండో రోజు కూడా సినిమా జోరు ఓ రేంజ్ లో ఉంది, కొత్త సినిమాలు ఉన్నా కానీ యూత్ మాత్రం RX100 కే ఓటు వేశారు, దాంతో రెండో రోజు రెండు రాష్ట్రాలలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1 కోటి రేంజ్ లో షేర్ ని వసూల్ చేసినట్లు సమాచారం…

ఇంకా కొన్ని ఏరియాల రిపోర్ట్స్ అందాలి కాబట్టి ఈ లెక్క 1.2 కి వెళ్ళినా ఆశ్యర్యపోనవసరం లేదు అంటున్నారు. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లోనే ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయింది. ఇక మీదట వచ్చేవన్నీ లాభాలే అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here