RX 100 టోటల్ కలెక్షన్స్….బ్లాక్ బస్టర్!

0
3150

బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమాలు ఎప్పుడు ఎలా పెర్ఫార్మ్ చేస్తాయో చెప్పలేం…రీసెంట్ గా వచ్చిన మూవీస్ బొల్డ్ కంటెంట్ తో హార్డ్ హిట్టింగ్ మెసేజ్ తో తెరకెక్కిన RX 100 మూవీ యూత్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో ఫ్యామిలీస్ దూరంగానే ఉన్నా యూత్ ఎక్కువగానే థియేటర్స్ కి తరలి వచ్చారు.

దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు కురిపించిన ఈ సినిమా ఓవరాల్ గా టోటల్ రన్ లో భారీ వసూళ్లు సాధించింది. సినిమాను ఓవరాల్ గా 2.2 నుండి 2.5 కోట్ల రేంజ్ లో అమ్మగా సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ భీభత్సం ఇలా ఉంది…

Nizam -5.31cr

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

Ceeded- 1.5cr

Vizag- 1.39cr

East – 1.01cr

West -0.88cr

Krishna -0.91cr

Guntur -1.03 cr

Nellore -0.33cr

Total AP/TG -12.01 cr

Ka 0.45cr

Roi 0.13cr

USA 0.34cr

Total 0.93cr

Total Collections– 12.94 Cr

ప్రీ రిలీజ్ బిజినెస్ కి ఏకంగా 5 రెట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా భారీ లాభాలు దక్కించుకున్న సినిమాల్లో ఒకటని చెప్పొచ్చు. కొన్ని లిమిటెడ్ సెంటర్స్ లో ఇప్పటికీ రన్ అవుతున్న నేపధ్యంలో టోటల్ గా 13 కోట్ల షేర్ తో బాక్స్ ఆఫీస్ రన్ ని సినిమా ముగించడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here