ఫస్ట్ డే కలెక్షన్స్…దుమ్ములేచిపోయింది

0
744

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సవ్యసాచి బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా ఓపెన్ అయ్యి ఓవర్సీస్ ప్రీమియర్ షోల తో 1 లక్ష కి పైగా డాలర్స్ ని వసూల్ చేసింది. ఇక సినిమా రెండు రాష్ట్రాలలో మార్నింగ్ మరియు మ్యాట్నీ షోల కి ఓవరాల్ గా 55% వరకు ఆక్యుపెన్సీ ని సొంతం చేసుకోగా అనుకున్నట్లు గానే సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల కి మంచి గ్రోత్ ని సాధించి దుమ్ము లేపే రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించింది.

రెండు రాష్ట్రాలలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఈవినింగ్ అండ్ నైట్ షోల గ్రోత్ మొత్తం మీద 60% కి పైగా ఉండటం తో మొదటి రోజు సినిమా కలెక్షన్స్ ఆల్ మోస్ట్ 5.5 కోట్ల ను మించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక సినిమా.

ఆఫ్ లైన్ లో నైట్ షోల గ్రోత్ ని ఏ రేంజ్ లో ఉంటుందో అనే దాని పై ఇంతకు మించి ఎంత వరకు కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి. మొత్తం మీద నార్మల్ వర్కింగ్ వీకెండ్ లో కూడా దుమ్ము లేపే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here