సవ్యసాచి 2 డేస్ టోటల్ కలెక్షన్స్!

0
439

  యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సవ్యసాచి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద రెండు రాష్ట్రాలలో 3.3 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 4.24 కోట్ల షేర్ ని అందుకున్న విషయం తెలిసిందే. కాగా సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని మొత్తం మీద సాధించింది.

2 కోట్లకి పైగా షేర్ ని అందుకున్న ఈ సినిమా నైజాంలో 66 లక్షలు సీడెడ్ లో 24 లక్షలు టోటల్ ఆంధ్రాలో 70 కోట్ల షేర్ ని అందుకుంది. దాంతో రెండో రోజు టోటల్ గా రెండు రాష్ట్రాలలో 1.6 కోట్ల షేర్ తో బాగానే హోల్డ్ చేసింది అని చెప్పాలి.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

దాంతో 2 రోజుల్లో సినిమా రెండు రాష్ట్రాలలో 4.9 కోట్ల షేర్ ని అందుకుంది. ఇక సినిమా ఓవర్సీస్ లో మొదటి రోజు అలాగే రెండో రోజు కలెక్షన్స్ కలపాగా మొత్తం మీద 2 రోజుల్లో 1.1 కోట్ల  షేర్ ని అక్కడ సాధించింది. దాంతో 2 రోజుల రెండు రాష్ట్రాల ఆవల సాధించిన కలెక్షన్స్ మొత్తం మీద 1.6 కోట్ల షేర్ ని అందుకుంది. టోటల్ గా రెండు రోజుల్లో సినిమా వరల్డ్ వైడ్ గా 6.5 కోట్ల షేర్ ని సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here