24 కోట్ల టార్గెట్…ఫస్ట్ వీక్ లో వచ్చింది ఇది…డిసాస్టర్

0
1143

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ సవ్యసాచి బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మంచి టాక్ నే సొంతం చేసుకున్నా ఈ సినిమా మాస్ సెంటర్స్ లో మాత్రం ఏమాత్రం జోరు చూపక పోవడం తో కలెక్షన్స్ పరంగా తీవ్ర నిరాశాని మిగిలించే విధంగా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం కలెక్షన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజులలో 9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర…

మిగిలిన పండగ హాలిడేస్ లో సినిమా కేవలం 70 లక్షలకు పైగానే షేర్ ని సాధించి షాక్ ఇచ్చింది. దాంతో సినిమా కలెక్షన్స్ అందరికీ షాక్ ని గురి చేశాయి. ఒకసారి సినిమా సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే… Nizam : 2.54C, Ceeded : 1.4C, East : 0.4C, West : 0.4C, UA : 1.12 C, Guntur : 0.8C, Krishna : 0.6C, Nellore : 0.35C, AP/TG : 7.61C, KA&ROI 0.82cr, USA &ROW  1.3C 1st Week WW Share : 9.73C

సినిమాను టోటల్ గా 23 కోట్లకు అమ్మగా 24 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా కేవలం 9.73 కోట్ల షేర్ ని మొదటి వారంలో అందుకోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్ గా మిగలడం ఖాయంగా కనిపిస్తుంది. బ్రేక్ ఈవెన్ కి సినిమా మరో 14.27 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here