శైలజా రెడ్డి అల్లుడు 6 డేస్ టోటల్ కలెక్షన్స్…6వ రోజు ఎదురుదెబ్బ

0
607

అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ శైలజా రెడ్డి అల్లుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో పర్వాలేదు అనిపించుకున్న కానీ వర్కింగ్ డేస్ విషయానికి వచ్చే సరికి అంచనాలను అందుకోవడం లో కొద్దిగా విఫలం అయ్యింది అని చెప్పొచ్చు.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 4 రోజుల వీకెండ్ లో 17.25 కోట్ల షేర్ ని అందుకోగా 5 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 1.05 కోట్ల షేర్ ని అందుకోగా 6 వ రోజు టోటల్ గా సినిమా 60 లక్షల వరకు షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసింది.

దాంతో టోటల్ గా సినిమా టోటల్ గా 6 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర 18.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది..కానీ సినిమా బ్రేక్ ఈవెన్ కి చాలా కష్టపడాల్సి ఉంటుంది..మరి మొదటి వారం టోటల్ గా సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here